(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 204
॥ శ్రీః ॥
1.204. అధ్యాయః 204
Mahabharata - Adi Parva - Chapter Topics
క్రోధాద్రాజసు ద్రుపదహననార్థమాగతేషు రాజసంముఖే భీమార్జునయోః సజ్జీభూయ స్థితయోః సతోః కృష్ణబలరామయోః సంవాదః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-204-0x(1138)
తస్మై దిత్సతి కన్యాం తు బ్రాహ్మణాయ తదా నృపే।
కోప ఆసీన్మహీపానామాలోక్యాన్యోన్యమంతికాత్॥ 1-204-1(9015)
`ఊచుః సర్వే సమాగంయ పరస్పరహితైషిణః।
వయం సర్వే సమాహూతా ద్రుపదేన దురాత్మనా।
సంహత్య చాభ్యగచ్ఛామ స్వయంవరదిదృక్షయా॥' 1-204-2(9016)
అస్మానయమతిక్రంయ తృణీకృత్య చ సంగతాన్।
దాతుమిచ్ఛతి విప్రాయ ద్రౌపదీం యోషితాం వరాం॥ 1-204-3(9017)
అవరోప్యేహ వృక్షస్తు ఫలకాలే నిపాత్యతే।
నిహన్మైనం దురాత్మానం యోయమస్మాన్న మన్యతే॥ 1-204-4(9018)
న హ్యర్హత్యేష సంమానం నాపి వృద్ధక్రమం గుణైః।
హన్మైనం సహ పుత్రేణ దురాచారం నృపద్విషం॥ 1-204-5(9019)
అయం హి సర్వానాహూయ సత్కృత్య చ నరాధిపాన్।
గుణవద్భోజయిత్వాన్నం తతః పశ్చాన్న మన్యతే॥ 1-204-6(9020)
అస్మిన్రాజసమవాయే దేవానామివ సన్నయే।
కిమయం సదృశం కంచిన్నృపతిం నైవ దృష్టవాన్॥ 1-204-7(9021)
న చ విప్రేష్వధీకారో విద్యతే వరణం ప్రతి।
స్వయంవరః క్షత్రియాణామితీయం ప్రథితా శ్రుతిః॥ 1-204-8(9022)
అథవా యది కన్యేయం న చ కంచిద్బుభూషతి।
అగ్నావేనాం పరిక్షిప్య యామ రాష్ట్రాణి పార్థివాః॥ 1-204-9(9023)
బ్రాహ్మణో యది చాపల్యాల్లోభాద్వా కృతవానిదం।
విప్రియం పార్థివేంద్రాణాం నైష వధ్యః కథంచన॥ 1-204-10(9024)
బ్రాహ్మణార్థం హి నో రాజ్యం జీవితం హి వసూని చ।
పుత్రపౌత్రం చ యచ్చాన్యదస్మాకం విద్యతే ధనం॥ 1-204-11(9025)
అవమానభయాచ్చైవ స్వధర్మస్య చ రక్షణాత్।
స్వయంవరాణామన్యేషాం మా భూదేవంవిధా గతిః॥ 1-204-12(9026)
ఇత్యుక్త్వా రాజశార్దూలా రుష్టాః పరిఘబాహవః।
ద్రుపదం తు జిఘాంసంతః సాయుధాః సముపాద్రవన్॥ 1-204-13(9027)
తాన్గృహీతశరావాపాన్క్రుద్ధానాపతతో బహూన్।
ద్రుపదో వీక్ష్య సంగ్రాసాద్బ్రాహ్మణాంఛరణం గతః॥ 1-204-14(9028)
`న భయాన్నాపి కార్పణ్యాన్న ప్రాణపరిరక్షణాత్।
జగామ ద్రుపదో విప్రాఞ్శమార్థీ ప్రత్యపద్యత॥' 1-204-15(9029)
వేగేనాపతతస్తాంస్తు ప్రభిన్నానివ వారణాన్।
పాండుపుత్రౌ మహేష్వాసౌ ప్రతియాతావరిందమౌ॥ 1-204-16(9030)
తతః సముత్పేతురుదాయుధాస్తే
మహీక్షితో బద్ధగోధాంగులిత్రాః।
జిఘాంసమానాః కురురాజపుత్రా-
వమర్షయంతోఽర్జునభీమసేనౌ॥ 1-204-17(9031)
తతస్తు భీమోఽద్భుతభీమకర్మా
మహాబలో వజ్రసమానసారః।
ఉత్పాట్య దోర్భ్యాం ద్రుమమేకవీరో
నిష్పత్రయామాస యథా గజేంద్రః॥ 1-204-18(9032)
తం వృక్షమాదాయ రిపుప్రమాథీ
దండీవ దండం పితృరాజ ఉగ్రం।
తస్థౌ సమీపే పురుషర్షభస్య
పార్థస్య పార్థః పృథుదీర్ఘబాహుః॥ 1-204-19(9033)
తత్ప్రేక్ష్య కర్మాతిమనుష్యబుద్ధి-
ర్జిష్ణుః స హి భ్రాతురచింత్యకర్మా।
విసిష్మియే చాపి భయం విహాయ
తస్థౌ ధనుర్గృహ్య మహేంద్రకర్మా॥ 1-204-20(9034)
తత్ప్రేక్ష్య కర్మాతిమనుష్యబుద్ధి-
ర్జిష్ణోః సహభ్రాతురచింత్యకర్మా।
దామోదరో భ్రాతరముగ్రవీర్యం
హలాయుధం వాక్యమిదం బభాషే॥ 1-204-21(9035)
య ఏష సింహర్షభఖేలగామీ
మదద్ధనుః కర్షతి తాలమాత్రం।
ఏషోఽర్జునో నాత్ర విచార్యమస్తి
యద్యస్మి సంకర్షణ వాసుదేవః॥ 1-204-22(9036)
యస్త్వేష వృక్షం తరసాఽవభజ్య
రాజ్ఞాం నికారే సహసా ప్రవృత్తః।
వృకోదరాన్నాన్య ఇహైతదద్య
కర్తుం సమర్థః సమరే పృథివ్యాం॥ 1-204-23(9037)
యోఽసౌ పురస్తాత్కమలాయతాక్షో
మహాతనుః సింహగతిర్వినీతః।
గౌరః ప్రలంబోజ్జ్వలచారుఘోణో
వినిఃసృతః సోఽప్యుత ధర్మపుత్రః॥ 1-204-24(9038)
యౌ తౌ కుమారావివ కార్తికేయౌ
ద్వావాశ్వినేయావితి మే వితర్కః।
ముక్తా హి తస్మాజ్జతువేశ్మదాహా-
న్మయా శ్రుతాః పాండుసుతాః పృథా చ॥ 1-204-25(9039)
వైశంపాయన ఉవాచ। 1-204-26x(1139)
తమబ్రవీన్నిర్జలతోయదాభో
హలాయుధోఽనంతరజం ప్రతీతః।
ప్రీతోఽస్మి దృష్ట్వా హి పితృష్వసారం
పృథాం విముక్తాం సహ కౌరవాగ్ర్యైః॥ ॥ 1-204-26(9040)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి చతురధికద్విశతతమోఽధ్యాయః॥ 204 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.